Navvula Sandadi
$18.99నా పేరు వేండ్ర గోపాలకృష్ణ తల్లిదండ్రుల పేర్లు శ్రీ వెంకన్మ, శ్రీమతి మంగమ్మ పెనుగొండ గ్రామం పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించాను ఎమ్మెస్సీ వరకు చదువుకున్నాను. చిన్నతనం నుండి చిత్రకళ పట్ల చాలా ఆసక్తిగా ఉండేది బొమ్మలు గీసే వాడిని… మా డ్రాయింగ్ టీచర్ నేను ఎంతో ప్రోత్సహించేవారు అనేక పోటీలలో బహుమతులు గెలుచుకున్నాను. 1983లో ఆంధ్రప్రభ వార పత్రికలో నా మొట్టమొదటి సారిగా కార్టూన్లు ప్రచురింపబడ్డాయి… అన్ని తెలుగు దిన వార పక్ష మాస పత్రికలలో నా…

