Thasmath Jaagrattha (Telugu)

Thasmath Jaagrattha (Telugu)

Description

‘తస్మాత్ జాగ్రత్త’ ‘స్వతంత్రమా జాగ్రత్త’ ‘ నెట్టింటి భాగోతం’ నాటికల గురించి వివరించాలంటే ..’తస్మాత్ జాగ్రత్త’ నాటికలో ప్రతీ పాత్ర ఒక తరానికి సంబంధించింది. అన్నీ కలిసి ఒక సంప్రదాయం గురించి చెబుతాయి. ముఖ్యంగా పర్యావరణం ఆధారంగా రచించడం జరిగింది. చారుమతి పాత్ర తన పాతకాలం పద్ధతులని పాటించమంటే, కొడుకు సోమయాజులు కాలాన్ని బట్టి మారాలి అంటాడు. కాశీపతి అవకాశాన్ని ఎలా వాడుకోవాలో చెబుతాడు. కాకి కామేశం ఎలా వాడుకోవాలో చూపిస్తాడు. ఇక అద్దేపల్లి పాపారావు లాంటి వ్యక్తులు మనకి ప్రతీచోటా తారస పడుతూ ఉంటారు. రెండవ నాటిక ‘స్వతంత్రమా జాగ్రత్త’ విషయానికి వస్తే.. క్రీ.శ.1600 లో బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చి చివరకి మనల్నే బానిసలుగా చేసుకుని సుమారు మూడువందల ఏళ్ళ పైగా పాలించారు. స్వతంత్రం కోసం ఎన్నో ఏళ్ళు ఎందఱో పోరాడి తమ జీవితాలని పణంగా పెట్టి చివరకి 1947 లో స్వాతంత్ర్యాన్ని సాధించారు. కానీ పేరుకి స్వాతంత్ర్యం వచ్చినా ప్రజల జీవితాల్లో మార్పు లేదు. అప్పుడు తెల్లవాళ్లు పాలించేవారు. ఇప్పుడు మనవాళ్లు. ప్రజలకి తగిలిన దెబ్బ ఒక్కటే. కాకపోతే రాయి మాత్రం తేడా.’నెట్టింటి భాగోతం’ నాటిక దేనిని గుడ్డిగా న

Product Details

Publisher
Kasturi Vijayam
Publish Date
October 6, 2023
Pages
100
Format
Paperback
Language
Telugu
ISBN-13
9788196383596
ISBN-10
8196383592
Dimensions
9.0 × 6.0 × 0.3 in
Weight
0.29 lbs

This Title Is On These Shelves

Earn by promoting books

Earn money by sharing your favorite books through our Affiliate program.

Become an affiliate
Shipping

Shipping Countries: United States (US), Virgin Islands (US), Puerto Rico


Ready to ship in 1-2 business days