Touching the Zenith
$28.00“Touching the Zenith” అంటే శిఖరాన్ని తాకడం మాత్రమే కాదు, ఇది మనిషి లోపలి సామర్థ్యాన్ని, వికాసాన్ని, రూపాంతరాన్ని విశ్లేషించే గాఢమైన జీవన ప్రయాణం. మానవ సంబంధాల విషయం నందు దశాబ్దాల అనుభవం గల విద్యావేత్త నూతలపాటి నాగేశ్వరరావు రచించిన ఈ గ్రంథం, తాత్వికత, మానసిక విజ్ఞానం, జీవన అనుభవాలను ఒకే వేదికపైకి తెచ్చి, సారథులుగా మారే విధంగా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ పుస్తక విశిష్టత ఏమిటంటే, ఇది అనేక కోణాలలో ఆలోచించగలిగే దృక్పథాన్ని అందిస్తుంది. భారతీయ…

