Touching the Zenith

Touching the Zenith

Description

“Touching the Zenith” అంటే శిఖరాన్ని తాకడం మాత్రమే కాదు, ఇది మనిషి లోపలి సామర్థ్యాన్ని, వికాసాన్ని, రూపాంతరాన్ని విశ్లేషించే గాఢమైన జీవన ప్రయాణం. మానవ సంబంధాల విషయం నందు దశాబ్దాల అనుభవం గల విద్యావేత్త నూతలపాటి నాగేశ్వరరావు రచించిన ఈ గ్రంథం, తాత్వికత, మానసిక విజ్ఞానం, జీవన అనుభవాలను ఒకే వేదికపైకి తెచ్చి, సారథులుగా మారే విధంగా మార్గనిర్దేశం చేస్తుంది.

ఈ పుస్తక విశిష్టత ఏమిటంటే, ఇది అనేక కోణాలలో ఆలోచించగలిగే దృక్పథాన్ని అందిస్తుంది. భారతీయ ఇతిహాసాల సందేశాలు, అంతర్జాతీయ ఆలోచనాధారుల దృక్పథాలు, వ్యక్తిగత జీవన సంఘటనలతో మానవ స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ, ఆత్మాన్వేషణకు దారులు చూపుతుంది.

శాంతిని పొందడం, నిర్దేశిత లక్ష్యంతో జీవించడం, విఫలతలను ఎదుర్కోవడం, భావోద్వేగాలను సమతుల్యం చేయడం, శ్రద్ధ, క్రమ శిక్షణ ను పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఆవిష్కరణలు ఈ గ్రంథాన్ని సమగ్రంగా తీర్చిదిద్దాయి.

ప్రస్తుతం నేను పీహెచ్.డి పరిశోధన చేస్తున్న వారిగా, ఈ పుస్తకాన్ని చదువుతూ చాలాసార్లు ఆగి ఆలోచించాల్సి వచ్చింది. వ్యక్తిత్వ వికాసానికి వయసు లేకపోయినట్లు, వృత్తి కూడా అవరోధం కాదు అని ఈ గ్రంథం హృదయంగా గుర్తు

Product Details

Publisher
Kasturi Vijayam
Publish Date
July 21, 2025
Format
Paperback
ISBN-13
9788198710840
ISBN-10
8198710841
Sold by
Ingram

This Title Is On These Shelves

Earn by promoting books

Earn money by sharing your favorite books through our Affiliate program.

Become an affiliate
Shipping

Shipping Countries: United States (US)


Ready to ship in 1-2 business days