Showing all 10 resultsSorted by popularity
-

$18.99
ఏమిటి? కార్టూన్ పుస్తకం తెరిచి ముందు మాట కూడా చదవాలనుకుంటున్నారా? భలే. మీరు అసలు సిసలైన జిజ్ఞాసువు. వర్చస్వి బొమ్మలు ‘మాట్లాడతాయి’. కొన్ని కార్టూన్లు ‘అల్లరి’ కూడా చేస్తాయి. ఈ పుస్తకంలో ప్రతి బొమ్మ ఒక ‘కథ’ చెప్తుంది. పాఠకులు ముచ్చటపడతారు. పెద్దలు ఎప్పుడో మరిచిపోయిన తమ నవ్వును గుర్తు చేసుకుంటారు.అవును. ఈ పుస్తకం మిమ్మల్ని చిన్న పిల్లగాడిని చేస్తుంది. కనుబొమ్మలపై బొమ్మలు నాట్యం చేస్తుంటే…వేడి కాఫీ తాగుతూ మొదటి పేజీ తెరవండి. భోజనం వరకు నవ్వుతూనే…
-

$16.99
ఏమో గుర్రం ఎగురావచ్చు అని కలలు కన్న రోజులను మర్చిపోగలమా? పుష్పక విమానంలో ఇంద్రసభకు వెళ్ళగలమనే భ్రాంతితో గడిపిన రోజులను మర్చిపోగలమా? అద్భుత దీపం నుండి వచ్చిన భూతం సాయం పొందగలమని అపోహ పడిన రోజులను మర్చిపోగలమా? ఒంటి కన్ను రాక్షసుడితో యుద్ధం చేసి గెలవగలమనే ధీమాతో ఉన్న రోజులను మర్చిపోగలమా? మాయల మాంత్రికుడు ఎత్తుకెళ్లిన రాజకుమారిని కాపాడి ఆ రాజ్యానికే రాజవ్వచ్చని ఆశ పడిన రోజులను మర్చిపోగలమా? పున్నమి వెన్నెల్లో, గోదావరి ఇసుక తిన్నెల్లో స్నేహితులతో…
-

$28.00
“Touching the Zenith” అంటే శిఖరాన్ని తాకడం మాత్రమే కాదు, ఇది మనిషి లోపలి సామర్థ్యాన్ని, వికాసాన్ని, రూపాంతరాన్ని విశ్లేషించే గాఢమైన జీవన ప్రయాణం. మానవ సంబంధాల విషయం నందు దశాబ్దాల అనుభవం గల విద్యావేత్త నూతలపాటి నాగేశ్వరరావు రచించిన ఈ గ్రంథం, తాత్వికత, మానసిక విజ్ఞానం, జీవన అనుభవాలను ఒకే వేదికపైకి తెచ్చి, సారథులుగా మారే విధంగా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ పుస్తక విశిష్టత ఏమిటంటే, ఇది అనేక కోణాలలో ఆలోచించగలిగే దృక్పథాన్ని అందిస్తుంది. భారతీయ…
-

$15.99
Dear children, This is Vurity. Sulekha. My parents are shri. Ramakrishna Rao and Smt. Prema. My husband is shri Ravi and my children are Abhinethri and Aamani. Here is my granddaughter Junnu. Steffi and Bruno are our pets. You can enjoy the adventures of them in this novel. I would tell these stories to my…
-

$18.99
నా పేరు వేండ్ర గోపాలకృష్ణ తల్లిదండ్రుల పేర్లు శ్రీ వెంకన్మ, శ్రీమతి మంగమ్మ పెనుగొండ గ్రామం పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించాను ఎమ్మెస్సీ వరకు చదువుకున్నాను. చిన్నతనం నుండి చిత్రకళ పట్ల చాలా ఆసక్తిగా ఉండేది బొమ్మలు గీసే వాడిని… మా డ్రాయింగ్ టీచర్ నేను ఎంతో ప్రోత్సహించేవారు అనేక పోటీలలో బహుమతులు గెలుచుకున్నాను. 1983లో ఆంధ్రప్రభ వార పత్రికలో నా మొట్టమొదటి సారిగా కార్టూన్లు ప్రచురింపబడ్డాయి… అన్ని తెలుగు దిన వార పక్ష మాస పత్రికలలో నా…
-

$20.99
ఒక స్పూర్తి కలిగించే వార్త చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం, అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా “మధుమంజీరాలు” . – ఉప్పలూరి మధుపత్ర శైలజ
-

-

$23.99
పవిత్రమైన ‘అపరాజిత’ పూర్తిగా చదివితే ఆనందం, శాంతి లభిస్తాయి. మనస్సు ను శుద్ధి చేసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు తప్పక చదవాల్సిందే. ఇలాంటి పుస్తకం చదవాలి అంటే ముందుగా అహాన్ని విడిచిపెట్టాలి. లోకాలనేలే శ్రీ దుర్గ దేవి కి మరొక పేరు అపరాజిత. లోకాలనేలే అపరాజితా దేవికే కాదు ఆమెను నమ్ముకున్న భక్తులకి కూడా అపజయం అన్నది ఉండదు. చల్లని ఆ తల్లి ఆగ్రహ అనుగ్రహాలను చవిచూసిన ఒక రాజకుటుంబం యొక్క కథే ఈ అపరాజిత. కలం పేరు…
-

$15.99
‘కరేపాకు’ కథలన్నీ పల్లె ప్రజల మనస్తత్వాలను ఆవిష్కరిస్తాయి . స్త్రీల అగచాట్లను చిత్రీకరిస్తాయి .వాటితో పాటు వాళ్ల నిత్యజీవితంలోని అందచందాలను, కుటుంబ వ్యక్తులతో వారికున్న బంధాలను వ్యక్తీకరిస్తాయి . ఆడవాళ్ల అభిప్రాయాలను కరేపాకులా తీసిపారేసే పురుషాధిక్య సమాజానికి చెంప పెట్టు ఈ కథా సంపుటి . ఈ కథల లోని భావ సౌందర్యంతో పాట, చిత్తూరి మాండలికంలోని సొబగులు కథల్ని పట్టి చదివిస్తాయి . పాఠకునిలో ఆ పదజాలం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి.
-

$15.99
‘తస్మాత్ జాగ్రత్త’ ‘స్వతంత్రమా జాగ్రత్త’ ‘ నెట్టింటి భాగోతం’ నాటికల గురించి వివరించాలంటే ..’తస్మాత్ జాగ్రత్త’ నాటికలో ప్రతీ పాత్ర ఒక తరానికి సంబంధించింది. అన్నీ కలిసి ఒక సంప్రదాయం గురించి చెబుతాయి. ముఖ్యంగా పర్యావరణం ఆధారంగా రచించడం జరిగింది. చారుమతి పాత్ర తన పాతకాలం పద్ధతులని పాటించమంటే, కొడుకు సోమయాజులు కాలాన్ని బట్టి మారాలి అంటాడు. కాశీపతి అవకాశాన్ని ఎలా వాడుకోవాలో చెబుతాడు. కాకి కామేశం ఎలా వాడుకోవాలో చూపిస్తాడు. ఇక అద్దేపల్లి పాపారావు లాంటి…