Navvula Junction by VARCHASWI
$18.99
189 in stock
Description
ఏమిటి? కార్టూన్ పుస్తకం తెరిచి ముందు మాట కూడా చదవాలనుకుంటున్నారా? భలే. మీరు అసలు సిసలైన జిజ్ఞాసువు.
వర్చస్వి బొమ్మలు ‘మాట్లాడతాయి’. కొన్ని కార్టూన్లు ‘అల్లరి’ కూడా చేస్తాయి. ఈ పుస్తకంలో ప్రతి బొమ్మ ఒక ‘కథ’ చెప్తుంది. పాఠకులు ముచ్చటపడతారు. పెద్దలు ఎప్పుడో మరిచిపోయిన తమ నవ్వును గుర్తు చేసుకుంటారు.అవును. ఈ పుస్తకం మిమ్మల్ని చిన్న పిల్లగాడిని చేస్తుంది.
కనుబొమ్మలపై బొమ్మలు నాట్యం చేస్తుంటే…వేడి కాఫీ తాగుతూ మొదటి పేజీ తెరవండి. భోజనం వరకు నవ్వుతూనే ఉంటారు. అలా ఈ పుస్తకం మీ పెదవులపై చిరునవ్వు చిందించాలని కోరుకుంటున్నాను.
ఇక ఆలస్యం దేనికి? నవ్వుల ప్రపంచంలోకి అడుగుపెట్టండి.
Ready to ship in 1-2 business days
Vendor Information
- Store Name: Ingram
- Vendor: Ingram
-
Address:
1246 Heil Quaker Blvd.
LaVergne, TN 37086











